top of page
Aqua Secure_20180420_180353-PANO.jpg.jpeg
img_7_1651902751428.jpg
img_6_1651902555841.jpg
శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళ 
om-namah-shivaya_new.png

తెనాలి,ఐతానగర్ లోని శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవం గా

27-04-26 వ తారీఖు నుండి మొదలై 01-05-26 వ తారీఖు తో ముగుస్తాయి.ఈ నాలుగు రోజులు తిరునాళ్ళ మహోత్సవములు వివరములు.

27-04-2026 సోమవారం సాయంత్రం 7.00 గం||లకు అఖండ దీపారాధన.

27-04-2026సోమవారం సాయంత్రం 8.00 గం||లకు ప్రతిమలు ఊరేగింపు.

29-04-2025 బుధవారం సాయంత్రం గుమ్మడిశిడి ఊరేగింపు

30-04-2026 గురువారం జలబిందెలు(పాపవేషధారణ) పూలకప్పెర.

01-05-2026 శుక్రవారం పొంగళ్లు,గండదీపాలు(అడుగులు-మడుగులు),మధ్యాహ్నం నుండి పసుపు బండ్లు, కరెంటుప్రభలు, మేకసిడి,గంపసిడులు తో ముగుస్తాయి.

ఈనాలుగు రోజులు తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవం గా జరుగును. కావున భక్తులు అందరూ తిరునాళ్ళకు విచ్చేసి పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము

శ్రీ కన్నెగంటి వెంకయ్య- గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాల 2018 (8)_edited.jpg

శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళ మహోత్సవములు

perantalamma  2017 (255).jpg
శ్రీ కన్నెగంటి వెంకయ్య- గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాల 2018  (12).jpg
శ్రీ కన్నెగంటి వెంకయ్య- గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాల 2018  (6).jpg
10320602_1505673509653708_6498882496622232854_n.jpg
535527469946054.jpg

అఖండ దీపారాధన 27-04-2025

ప్రతిమలు ఊరేగింపు
27-04-2026

గుమ్మడిశిడి.
29-04-2026

జలబిందెలు(పాపవేషధారణ) పూలకప్పెర.

​30-04-2026

  పొంగళ్లు,గండదీపాలు(అడుగులు-మడుగులు),మధ్యాహ్నం నుండి పసుపు బండ్లు, కరెంటుప్రభలు, మేకసిడి,గంపసిడులు
01-05-2026
 

Temple Candles

పేరంటాలమ్మ తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవం గా 27-04-2026 వ తారీఖు నుండి మొదలై
01-05-2026 వ తారీఖు తో ముగుస్తాయి.

img_7_1651902751428.jpg

తెనాలి,ఐతానగర్ లోని శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవం గా 27-05-2026 వ తారీఖు నుండి మొదలై
01-05-2026 వ తారీఖు తో ముగుస్తాయి.ఈ నాలుగు రోజులు తిరునాళ్ళ మహోత్సవములు వివరములు.

Thanks for submitting!

  • Whatsapp
  • Facebook
  • Instagram
  • Facebook

©2010   perantalamma telli temple  @seshasaikrishna kanneganti 

bottom of page